మొలకెత్తిన మెంతులతో
షుగర్ వ్యాధికి చెక్
మొలకెత్తిన మెంతులు ఆరోగ్యానికి
చాలా మంచివి. ఇవి రక్తంలో
చక్కెర స్థాయిలను ఇవి అదుపులో ఉంచుతాయి.
బీపీ, కొలెస్ట్రాల్ వంటి
సమస్యలను తగ్గిస్తాయి
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
శరీరంలో వాపు తగ్గుతుంది
గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది
బరువు నియంత్రణలో ఉండటానికి ఉపయోగపడుతుంది
ఎముకలను దృఢంగా మార్చుతుంది
Related Web Stories
సోంపు తింటే ఇన్ని లాభాలున్నాయా..?
బాదం నూనెతో కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఏ సమస్యలు ఉన్న వారు పసుపు పాలు తాగకూడదో తెలుసా..
కాలేయం కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకుందాం