నేల ఉసిరితో కిడ్నీ  సమస్యలకు చెక్..

నేల ఉసిరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి ఔషధ లక్షణాలున్నాయి

ఈ మొక్కతో కలేయానికి  సోకిన వ్యాధిని తగ్గించవచ్చని ఆయుర్వేదం చెబుతుంది

నేల ఉసిరిని బాగా  నూరి ఉండలుగా చేసి  గాలికి ఆరనివ్వాలి

వీటిని మాత్రలుగా చేసుకుని రోజూ రాత్రి సమయంలో తీసుకుంటే మంచిది

నేల ఉసిరి జ్యూస్ కిడ్నీ  స్టోన్స్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది

దీని వల్ల కొవ్వు కాలేయం సమస్య కూడా తగ్గుతుంది

విటమిన్ సీ అధికంగా  ఉన్న నేల ఉసిరి గ్యాస్ ఏర్పడకుండా చేస్తుంది

ఇందులోని యాంటీ  ఆక్సిడెంట్లు కాలేయ వ్యాధులకు మంచి ఔషధంగా పని చేస్తాయి