మెంతుల నీటితో ఈ అనారోగ్యాలకు చెక్..

మెంతుల‌ను చాలా మంది కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌లో పొడి రూపంలో ఎక్కువ‌గా వాడుతుంటారు. మెంతుల వల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. 

మెంతుల‌ నీటిని తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మెంతుల వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది.

కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఇది తాగితే  మేలు జ‌రుగుతుంది.

టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మెంతులు దివ్య ఔష‌ధం. క‌నుక వారు ఈ నీటిని తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులోకి తేవ‌చ్చు.

గుండె, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు రాకుండా మెంతుల నీటిని వారంలో క‌నీసం 3 నుంచి 4 సార్లు తాగినా మంచిది.

మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెరను తగ్గిస్తాయి. 

మెంతులు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి.

మధుమేహం, ఋతు తిమ్మిరి , లైంగిక సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అనేక ఇతర పరిస్థితులకు మెంతినీరును ఉపయోగిస్తారు.