నీలగిరి తైలంతో
ఆ సమస్యలకు చెక్
జలుబు తగ్గుతుంది.
చర్మవ్యాధులను
నివారిస్తుంది.
గాయాలు
నయమవుతాయి.
నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
చర్మం
మెరిసేలా చేస్తుంది.
చుండ్రు
సమస్యను తగ్గిస్తుంది.
ఈ తైలం చర్మంపై పూసినప్పుడు దోమలు,
ఇతర కీటకాలను దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
షేవింగ్ చేసుకోవడం వల్ల ఎన్ని నష్టాలో తెలుసా..
జీడిపప్పు, పిస్తా.. ఆరోగ్యానికి ఏది మేలు..
రోజూ బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
వీరు చపాతీలు అస్సలు తినకూడదు..