భోజనం తర్వాత తమలపాకులు  తింటే ఏమవుతుందో తెలుసా.. 

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 

పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. 

కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్య దూరమవుతుంది. 

నోటి ఇన్ఫెక్షన్లను  దూరం చేస్తాయి. 

మానసిక ఒత్తిడి తగ్గి.. నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

రాత్రి వేళల్లో తమలపాకులు తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. 

 గొంతు, శ్వాసకోశ సమస్యలకూ తమలపాకులతో పరిష్కారం లభిస్తుంది.