జామ ఆకులను రోజూ నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
జామ ఆకుల్లోని విటమిన్-సి.. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
ఈ ఆకుల్లోని కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం.. ఎముకలు, హృదయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఉపవమనం కలుగుతుంది.
జామ ఆకుల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి మేలు చేస్తాయి.
చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో జామ ఆకులు బాగా పని చేస్తాయి.
జామ ఆకుల్లోని ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
కాలేయాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటిద్దాం
మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా ఈ టిప్స్ పాటిస్తే..
జామ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా...
రోజూ గ్లాస్ పాలకూర జ్యూస్ తాగితే.