పుచ్చకాయ రసంలో చియా
విత్తనాలను కలిపి తీసుకుంటే
ఏమోతుంది..!
పుచ్చకాయ నీరు, చియా సీడ్స్
కలిపి తీసకోవడం వల్ల ఇది
హైడ్రేషన్ పానీయంగా
మారుతుంది
శరీరంలోని ద్రవాలను తిరిగి
నింపడంలో సహకరిస్తుంది.
ఇది మొత్తం హైడ్రేషన్‌లో
సహాయపడుతుంది
పుచ్చకాయలో విటమిన్లు,
విటమిన్ సి, పొటాషియం,
మెగ్నీషియం, మినర్స్
పుష్కలంగా ఉంటాయి
చియావిత్తనాలలో ఒమేగా 3
కొవ్వు ఆమ్లాలు, ఫైబర్,
ప్రోటీన్, సూక్ష్మ పోషకాలతో
నిండి ఉంటాయి
ఈ పానీయాన్ని రోజూ
తాగడం వల్ల ఆరోగ్యంగా
ఉండేందుకు సహకరిస్తుంది
చియా గింజలలో ఫైబర్
అధికంగా ఉంటుంది. ఇది
ప్రేగు కదలికలకు, మలబద్దకాన్ని
తగ్గించడానికి సహకరిస్తుంది
చియా విత్తనాలతో
కలిపినప్పుడు పుచ్చకాయ
జ్యూస్ మెరుగైన ఆరోగ్యాన్ని
అందిస్తుంది
Related Web Stories
ఆఫ్రికాట్తో ఇన్ని ప్రయోజనాలా..!
మస్కిటో కాయిల్ వాడుతున్నారా? ఈ సమస్యలతో జాగ్రత్త!
తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ ఉన్న శాకాహార ఆహారాల లిస్ట్ ఇదీ..!
నెలరోజుల పాటు చక్కెర తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులివే..!