తక్షణ లైంగిక శక్తికి చికెన్ లివర్
చికెన్ లివర్‌లో సెలీనియం ఉంటుంది. అది గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.
లివర్‌లో ఉండే ఫోలిట్ యాసిడ్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. కండరాలను బలంగా మార్చుతుంది.
లివర్‌తో క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
దీనిలో ఉండే పోషకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బ్రెయిన్ పని తీరును మెరుగుపరుస్తాయి.
చికెన్ లివర్‌లో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటిచూపును కాపాడుతుంది.
పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళు దీన్ని తీసుకోవడం మంచిది.
నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ఆంధ్రజ్యోతి ఎలాంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
Related Web Stories
రోజూ 30 నిమిషాలు నడక ఆరోగ్యానికి ఎంతో మేలు...
చింత గింజలు తింటే..!
హార్మోనల్ బ్యాలెన్స్ కోసం ఇలా చేయండి!
సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి