c02d859e-9102-4df4-8610-00e36ef37d76-000.jpg

చికెన్ VS చేప.. ఏది ఆరోగ్యకరం..

1ca772b6-8d44-4cc2-a74a-4b0f150f02c8-1.jpg

చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే శరీర పెరుగుదల బాగుండడంతో పాటు ఎనర్జిటిక్ గా ఉంటారు.

b9d5ae11-a6e4-43ef-a017-003ab17ddb5c-3.jpg

డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని చికెన్ చాలా వరకు తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

6e4f9b4d-93ac-4afb-93c1-e18655e20abe-4_11zon (1).jpg

బరువు తగ్గాలనుకునే వారు చికెన్ తింటే చాలా మంచిదని సూచిస్తున్నారు.

సాధారణంగా సీ ఫుడ్ చాలా ఆరోగ్యకరం. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు ఎంతగానో సహాయపడుతాయి. 

దీనిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి.

చికెన్, చేప రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు ఉంటాయి.

ఈ రెండూ మన ఆరోగ్యానికి మంచివే.

అందుకే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే చెప్పడం కష్టం. అయితే, చికెన్‌లో ఐరన్, జింక్, సెలీనియంలు అధికంగా ఉంటాయి. 

కాబట్టి మీకు ఏ పోషకాలు ఎక్కువగా కావాలో ఆ ఆహారాన్ని బాగా తీసుకోండి.