వేసవిలో దూరం పెట్టాల్సిన పానీయాలు ఇవే..
పాల ఆధారిత పానీయాలు కాల్షియం అధిక మోతాదులో ఉంటాయి. పాలను అధికంగా తీసుకుంటే జీర్ణం కావడం కష్టం అవుతుంది.
స్పోర్ట్స్ డ్రింక్స్ శరీరక శ్రమ చేసే వారికి తక్షణ శక్తిని ఇస్తాయి కానీ వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత బెటర్.
ఆల్కహాల్ మూత్రవిసర్జనను పెంచుతుంది. ఈ పరిస్థితి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.
ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం కూడా మంచిదికాదు. ఇవి శక్తిని వెంటనే ఇస్తాయికానీ డీహైజ్రేషన్ పెంచుతాయి.
చక్కెర సోడాలలో అధిక చక్కెర, కృత్రిమ స్వీటెనర్లతో ప్యాక్ చేసి ఉంటాయి. వీటితో డిహైడ్రేషన్ పెరుగుతుంది.
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు తాగడం వల్ల వాటిలో ఉండే కృత్రిమ చక్కెర, పండ్లలో ఉండే ఫైబర్ ఉండకపోవడం కూడా ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుంది.
వేడి పానీయాలు టీ, కాఫీ వంటివి వేడి ఉష్ణోగ్రతల మధ్య తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
కార్బోనేటేడ్ పానీయాలు వేడి వాతావరణంలో ఉబ్బరాన్ని పెంచుతాయి.
Related Web Stories
రోజూ పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!
వేయించిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజానాల గురించి తెలుసా?
నోటి దుర్వాసన పోగొట్టే 8 పవర్ఫుల్ ఫుడ్స్!
ఎండాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ ఇవే!