ఈ పొడిని అరటిపండుతో
కలిపి తింటే.. ఎన్ని లాభాలంటే..
అరటిపండుతో దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడడంతో పాటూ అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
రక్తంలో చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.
జిమ్‌కు వెళ్లే వారు చలికాలంలో అరటిపండు, దాల్చిన చెక్కను కలిపి తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటూ గుండె ఆరోగ్యానికీ దోహదం చేస్తుంది.
అరటిలో దాల్చిన చెక్క పొడి కలిపి తింటే బలం పెరగడమే కాకుండా జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది.
అరటిపండు, దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 5నిముషాలు మసాజ్ చేస్తే కాంతివంతగా మారుతుంది.
దగ్గు, జలుబు, అలెర్జీ ఉన్న వారు అరటిపండు తినకపోవడమే మంచిది.
Related Web Stories
మేక పాలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
ఎర్రబియ్యంతో ఈ సమస్యలకు చెక్
ఈ బ్లాక్ కలర్ ఫుడ్స్ తో ఇన్ని లాభాలా.
ముల్లంగి ఆకుల తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..