కొబ్బరి నీళ్లతో, తులసి ఆకులను కలిపి తీసుకుంటే జరిగేది ఇదే..
కొబ్బరి నీళ్లలో తులసి ఆకులు వేసి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి
కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది
కొబ్బరి నీరు, తులసి రెండూ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి.
కొబ్బరి నీటితో తులసి ఆకులను కలిపి తీసుకోవడం వల్ల చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది
ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది
Related Web Stories
Betel-leaves-with-cloves: తమలపాకులు, లవంగాలు కలిపి తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలా..
నవ్వడం వల్ల ఆరోగ్యాన్ని ఊహించలేని లాభాలు..
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది..
ఈ డ్రింక్స్ తాగితే అలసట దూరం..