వర్షాకాలంలో వ్యాపించే సాధారణ అనారోగ్యాలు..

 డెంగ్యూ.  డెంగ్యూ  వచ్చినప్పుడు అధిక జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు వస్తాయి.

 మలేరియా. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది.

అతిసారం.  అపరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఇది సంభవిస్తుంది.

టైఫాయిడ్.  టైఫాయిడ్ అనేది రుతుపవన సంబంధిత వ్యాధి. 

వైరల్ ఫీవర్.  వైరల్ ఫీవర్ వ్యాప్తికి సీజనల్ మార్పు ప్రధాన కారణం.

చికున్‌గున్యా. నీటి నిల్వల్లో ఉండే ఎడెస్‌ అల్బోపిక్టస్‌ అలియాస్‌ టైగర్‌ దోమ వల్ల ఈ వ్యాధి వస్తుంది.