రోజూ.. నాలుగు జీడిపప్పులు  తినండి చాలు..! 

జీడిపప్పు కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ,హానికరమైన UV కిరణాల నుండి కళ్ళను రక్షిస్తుంది

జీడిపప్పు కారణంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

హెచ్‌డీఎల్‌ అనే మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది. 

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జీడిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది.

 జీడిపప్పులో ఉండే ఫైబర్‌ కంటెంట్‌, ప్రోటీన్స్‌ త్వరగా కడుపు  నిండిన  భావన కలుగుతుంది.

బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యౌషధంగా చెప్పొచ్చు.

మెదడు ఆరోగ్యానికి కూడా జీడిపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే ఇందులోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

ప్రతీ రోజూ క్రమంతప్పకుండా జీడిపప్పు తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయి.