మెంతి గింజల పొడితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మెంతి గింజల్లోని ప్రొటీన్, ఫైబర్, ఐరన్ తదితరాలతో శరీరానికి శక్తి అందుతుంది.
హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో మెంతి గింజల్లోని ఫైటోఈస్ట్రోజెన్లు సాయం చేస్తాయి.
రోజూ మెంతి కూర తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.
మెంతి గింజల్లోని ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు కండరాలను బలోపేతం చేస్తాయి.
మెంతి గింజల్లోని గెలాక్టోమన్నన్ అనే పదార్థం డయాబెటిస్ స్తాయిని నియంత్రిస్తుంది.
మెంతి గింజల్లోని ఫైబర్ ఆకలిని నియంత్రించి, బరువు తగ్గడంలో సాయం చేస్తుంది.
మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో ఈ గింజలు బాగా పని చేస్తాయి.
వేయించిన మెంతులను తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.
మెంతి గింజల్లోని కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
అనారోగ్యంతో ఉండి నిమ్మరసం తాగితే ఇక అంతే..
హార్ట్ ఎటాక్‌ను ముందుగా మీ చెయ్యే చెప్పేస్తుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
బెండకాయతో ఈ సమస్యలకు చెక్
రోజుకో దానిమ్మ.. ఆ సమస్యలన్నీ ఖతం..