పాలలో ఈ గింజలు కలిపి
తాగితే ఆ సమస్యలన్నీ దూరం..
అవిసె గింజలను పాలలో కలిపి తాగితే మధుమేహ వ్యాధిగ్రస్తులుకు ఎంతో మేలు.
హార్మోన్ల అసమతుల్యత సమస్యకు ఇది మంచి పరిష్కారం.
ఇనుము లోపాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.
ఊబకాయ సమస్యను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
శరీరంలో కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది.
మలబద్ధక సమస్య
తగ్గేందుకూ సాయపడుతుంది.
అవిసె గింజలను పాలతో కలిపి తీసుకుంటే జుట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.
Related Web Stories
అరటిపండు ఆరోగ్యానికి మంచిదే కానీ..
పాదాల సంరక్షణకు భలే చిట్కాలు
ఈ సమస్యలు ఉన్న వారు.. జీడిపప్పును ముట్టుకోవద్దు..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!