పసుపు, అల్లం కలిపి  తినడం వల్ల కలిగే 7  ప్రయోజనాలు ఇవే..

పసుపులోని కర్కుమిన్, అల్లంలోని జింజెరాల్ దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంతో పాటూ మంటను తగ్గిస్తాయి.

రోగనిరోధక శక్తి పెంపొందేందుకు  ఈ రెండూ ఎంతో సాయపడతాయి. 

పసుపు, అల్లంలోని యాంటీ  ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రుమటాయిడ్, ఆర్థరైటిస్, కండరాల నొప్పుల నుంచి ఉమశమనం కలిగిస్తాయి. 

అల్లం, పసుపు మిశ్రమం తీసుకోవడం  వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

పసుపు, అల్లంలోని యాంటీ  ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

మెదడును ఆరోగ్యంగా  ఉంచడంలో అల్లం, పసుపు  ఎంతో దోహదం చేస్తాయి. 

అల్లం, పసుపు కేన్సన్ కణాల  పెరుగుదలను నిరోధిస్తాయి. 

ఈ విషయాలు అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.