రోజూ ఒక చెంచా తేనెతో కలిపి నల్ల జీలకర్ర (కలోంజి) గింజలును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కలోంజి గింజలను తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
పేగు సంబంధిత సమస్యలను తగ్గించడంలో బాగా పని చేస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో నల్ల జీలకర్ర గింజలు దోహదం చేస్తాయి.
తేనె, కలోంజి గింజలను కలిపి తీసుకోవడం వల్ల మొటిమలు, వాపును తగ్గుతుంది.
ఈ గింజల్లోని యాంటీ ఆన్‌ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పులను తగ్గించడంలో సాయం చేస్తాయి.
దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ఈ గింజలు బాగా పని చేస్తాయి.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
తోటకూర తినడం వల్ల ఇన్ని లాభాలా..?
వామ్మో.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని నష్టాలు ఉన్నాయా..
జామ ఆకుల టీ తో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ పండ్ల తొక్కలతో ఇన్ని లాభాలా...