ఈ సమస్యలున్న వారు పొరపాటున కూడా నిమ్మరసం తీసుకోకూడదు..!
నిమ్మరసం విటమిన్-సి కి మంచి మూలం. రోజూ తాజా నిమ్మరసం తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కొన్ని సమస్యలున్న వారు నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యానికి లాభాలు చేకూరకపోగా నష్టాలు కలుగుతాయి.
ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు నిమ్మరసం తీసుకోకూడదు. ఇది కడుపులో ఆమ్లతను మరింత పెంచుతుంది.
గ్యాస్ట్రిక్ అల్సర్, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలు కలిగిస్తుంది.
సెన్సిటివ్ దంతాలు ఉన్నవారు నిమ్మరసాన్ని తీసుకోకూడదు. ఇది పంటి ఎనామిల్ ను దెబ్బతీస్తుంది.
సిట్రస్ పండ్లతో అలెర్జీ ఉన్నవారు నిమ్మరసం తీసుకోకూడదు. ఇది చర్మం పై దద్దుర్లు, దురదలకు కారణం అవుతుంది.
కడుపులో పుండ్లు ఉన్నవారు నిమ్మరసం తాగకూడదు. నిమ్మరసంలో ఉండే ఆమ్ల గుణాలు అల్సర్ సమస్యను మరింత పెంచుతాయి.
Related Web Stories
నిద్ర పక్షవాతం గురించి తెలుసా మీకు!
ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే.. ఈ సమస్యలున్న వారికి భలే లాభాలు..!
నెలసరి నొప్పులు తగ్గాలంటే..?
అతిగా మద్యం తాగే మహిళలకు హెచ్చరిక..