రావి చెట్టు బెరడుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలవే..
రావి చెట్టు బెరడుతో అనేక
ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రావి బెరడు నీటిలో మరిగించి
తాగడం వల్ల.. రక్తంలో చక్కెర
స్థాయి అదుపులో ఉంటుంది.
రక్తపోటును అదుపులో ఉంచడంలో
కూడా ఈ బెరడు సాయం చేస్తుంది.
క్రమం తప్పకుండా ఈ బెరడ
పొడిని తీసుకుంటే ధమనుల్లో
కలిగే అడ్డంకులు తొలగిపోతాయి.
శరీరంలో యూరిక్
యాసిడ్‌ను నియంత్రించడంలో
ఈ బెరడు సాయం చేస్తుంది.
మరిగించిన రావి బెరడును
పుక్కిలిస్తే దగ్గు తగ్గుతుంది.
ఈ విషయాలన్నీ అవగాహన
కోసం మాత్రమే. ఎలాంటి సమస్య
వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
పిజ్జా ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఈ మూడు సందర్భాల్లో నీళ్లు అస్సలు తాగకండి!
రాత్రి భోజనంలో ఈ ఫుడ్స్ దూరం పెడితే చాలు.. !