బియ్యం నీటిని రోజూ వినియోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

బియ్యం నీటిని వాడడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

బియ్యం నీటిలోని అమినోబెంజోయిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ చర్మన్ని మెరిసేలా చేస్తుంది. 

ఈ నీటిలో ఉండే ఇనోసిటాస్, ఫెరులిక్ యాసిడ్, గామా ఓరిజానాల్ అనే పోషకాలు.. ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. 

బియ్యం నీటిలోని పిండి పదార్థం.. మొటిమలను నివారించడంలో సాయం చేస్తుంది. 

విరేచనాలను ఎదుర్కోవడంలో బియ్యం నీరు సాయం చేస్తుంది.

నిర్జలీకరణాన్ని నివారించడంలోనూ బియ్యం నీరు దోహదం చేస్తుంది.

మలబద్ధకాన్ని నివారించి, గట్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.  

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.