నానబెట్టిన చియా గింజలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చియా గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఈ గింజల్లోని పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
చియా గింజల్లోని ఫైబర్.. బరువు తగ్గేందుకు సాయం చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ గింజలు సాయం చేస్తాయి.
బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చియా గింజల్లోని కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.
నానబెట్టిన చియా గింజలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.
చియా గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
నోటి పూతతో బాధపడుతున్నారా
ఖర్జూరాన్ని పాలతో కలిపి తాగితే లాభాలేన్నో ...
చలికాలంలో శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారాలు..
జలుబుతో బాధపడుతున్నారా.. ఇలా చేయండి