కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తం సహజసిద్ధంగా శుద్ధి అవుతుంది. అవేంటో తెలుసుకుందాం. 

వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గి.. రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. 

వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు. రక్త పీడనాన్ని తగ్గిస్తాయి. 

బీట్‌రూట్‌లోని నైట్రేట్లు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. 

బెర్రీ పండ్లలోని యాంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలను రక్షిస్తాయి. 

దానిమ్మ గింజల్లో్ని నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు.. కండరాలు, కణజాలానికి పోషకాలు అందడంలో సాయం చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.