60 ఏళ్లు దాటినా ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ 5 తీసుకుంటే తింటేచాలు..
జున్నులోని అధిక కాల్షియం, ప్రొటీన్లు ఎముకలను బలంగా ఉంచడంలో సాయపడతాయి.
బచ్చలికూర, బ్రకోలీ, కాలే వంటి ఆకు కూరల్లోని కాల్షియం, విటమిన్-కే ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
గింజలు, విత్తనాల్లోని మెగ్నీషియం, భాస్వరం ఎముకలను బలంగా ఉంచుతుంది.
చేపల్లోని ఒమేగా-3, విటమిన్-డి, కొవ్వు ఆమ్లాలు ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
గుడ్లలోని విటమిన్-డి, కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతాయి.
ఈ విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఈ 5 హెర్బల్ టీలు బీపీని కంట్రోల్ చేస్తాయ్!
శరీరంలో ఒమేగా3 లోపిస్తే ఇన్ని ఇబ్బందులా.. !
గ్రీన్ టీని ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
మంచి నీళ్లు తాగేటప్పుడు తెలీకుండా చేసే తప్పులు ఇవే!