బలమైన కండరాల కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రొటీన్ లోపం వల్ల కండ లేకపోవడం, శరీరం పొడిబారడం, నొప్పులు మొదలవుతాయి.
శరీరానికి సరిపడా ప్రొటీన్ అందించే ఆహారం తీసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు.
బీన్స్, పప్పుల్లోని ప్రొటీన్, పీచు, ఫొలేట్, ఐరన్, పొటాషియం తదితరాలు శరీరానికి పోషకాలను అందిస్తాయి.
పాలు, వెన్న, పెరుగు, జున్ను తీసుకోవడం వల్ల కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయి.
డ్రైఫ్రూట్స్‌లోని ప్రొటీన్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు కండరాలతో పాటూ మెదడుకు మేలు చేస్తాయి.
సాల్మన్, ట్యూనా వంటి చేపల్లోని ప్రొటీన్లు శరీరంలో రక్తహీనతను దూరం చేస్తుంది.
చికెన్, గుడ్లు తినడం వల్ల కూడా కండరాలనకు బలం చేకూరుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
చిక్కుడు కాయలతో అరోగ్య ప్రయోజనాలివే....
ఆలూ చిప్స్.. ఆరోగ్యానికి లాభమా? నష్టమా?
అరటికాయ చిప్స్‌తో జరిగే అనర్థాలు ఇవే
జీలకర్రను ఇలా వాడితే శరీరంలో కొవ్వు కరిగిపోద్ది..