పిల్లలు త్వరగా ఎదగాలంటే ఈ ఆహారాలు బెస్ట్
కోడి గుడ్లు
ఇందులోని ప్రొటీన్లతో శరీరంలో కణాలు వృద్ధి చెంది ఎదుగుదల బాగుంటుంది
సోయా బీన్స్
సోయాబీన్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి
పాల ఉత్పత్తులు
పాలలో కాల్షియం, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎముకల బలానికి, ఎదుగుదలకు దోహదం చేస్తాయి
చికెన్
ఇది పిల్లల్లో శారీరక ఎదుగుదలకు మంచి ఆహారం
గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్
పిల్లలు ఇలాంటి పదార్థాలు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది
క్యారెట్
క్యారెట్లో బీటా కరోటిన్, విటమిన్ ఏ ద్వారా పోషకాలు లభిస్తాయి
పండ్లు
ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి ఎదుగుదలకు దోహదపడతాయి
తృణ ధాన్యాలు
ఈ పదార్థాలు ఎముకల వృద్ధికి దోహదపడి పెరుగుదల బాగుంటుంది
మిక్స్డ్ నట్స్
విటిలో విటమిన్లు, మినరల్స్, హెల్దీ ఫ్యాట్, ప్రొటీన్లను కలిగి వుంటాయి
Related Web Stories
పొటాషియం అధికంగా ఉండే ఫుడ్స్ ఇవే..
కొబ్బరి పాల టీ తాగితే ఇన్ని ప్రయోజనాలా?
గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!
ఈ ఫుడ్స్ ఖాళీ కడుపుతో తినాలని మీకు తెలుసా..