be4361c3-3759-4cca-b56c-4dc3d4e23793-Liver-Health.jpg

కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీ కాలేయం ఆరోగ్యకరంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

311002ad-a29e-4095-8e97-aa79961cf35e-Liver-Health-Foods.jpg

బచ్చలికూర, క్యారెట్, బీట్‌రూట్ వంటివి తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యకరంగా ఉంటుంది. 

2152c319-7828-4429-9d66-22fd34567aae-Special-qualities-of-coffee.jpg

కాఫీలోని ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని ఓ పరిశోధనలో తేలింది. 

fd66b82b-cdc1-4d84-813a-6343960bdb8c-Grapes-health-benfits.jpg

ద్రాక్షలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ప్రధానంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ లివర్‌ని రక్షిస్తాయి. ని ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయని ఓ పరిశోధనలో తేలింది. 

బ్లూ బెర్రీస్, క్రాన్ బెర్రీస్‌లోని ఆంథోసియానిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. కాలేయ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి.

వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరవలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. అలాగే కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

లివర్ ఆరోగ్యానికి వాల్ నట్స్‌ ఎంతో బాగా పనిచేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్-ఇ.. లివర్‌ను కాపాడతాయి. 

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు కూడా లివర్‌ని కాపాడతాయి. వీటిని తినడం వల్ల గుండెకీ మేలు కలుగుతుంది. 

మీ ఆహారంలో ఆలివ్ ఆయిల్‪‌ను చేర్చడం వల్ల లివర్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంటుంది.