వర్షాకాలంలో తులసి ఆకులను  ఇలా తీసుకుంటే కలిగే లాభాలివే.. 

తులసి రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల రోజంగా చురుగ్గా ఉండొచ్చు. 

తులసి ఆకులతో అల్లం, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్పెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

తులసి, పసుపు కషాయం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. 

తులసి, అల్లం, ఎండుమిర్చి, నల్ల ఉప్పు, నిమ్మరం కలిపిన కషాయం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.