ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాల్ నట్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వాల్‌నట్స్‌లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఎముకలను దృఢంగా మారుస్తుంది.
వాల్‌నట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-B6 చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-ఇ వంటి పోషకాలు మెదడు ఆరోగ్యానికి సహకరిస్తాయి.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి.
వాల్‌నట్స్‌లో ఆకలిని నియంత్రించే ప్రొటీన్, ఫైబర్ ఉంటుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
దానిమ్మ పండ్లతో ఇన్ని ఉపయోగాలా..
సపోటాతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా ..
వెల్లుల్లి నీరు తాగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలివే..
మెరిసే చర్మం కోసం ఈ జ్యూస్