ఇవి తాగితే చాలు షుగర్, బీపీ కంట్రల్‌లో ఉండాల్సిందే
చాలా మంది షుగర్, బీపీతో బాధపడుతుంటారు
జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయ
ొచ్చు
షుగర్, బీపీని నియంత్రించడంలో కొన్ని ఆహారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి
పరగడుపున కొన్ని పానీయాలతో షుగర్, బీపీని అదుపులో ఉంచుకోవచ్చు
మెంతుల నీరు (రాత్రి నానబెట్టి ఉదయం తాగాలి)
టొమాటో దానిమ్మ రసం
అవిసె గింజల వాటర్ (అవిసె గింజలను మెత్తగా చేసి పరగడుపున
తాగాలి)
పసుపును నిమ్మరసంతో కలిపి తాగాలి
దాల్చిన చెక్కతో మిరియాలు కలిపిన పొడిని నీటితో కలిపి తీ
సుకోవాలి
Related Web Stories
యూరిక్ యాసిడ్‌కి చెక్
విటమిన్ బి12 లోపం ఉందని తెలిపే సంకేతాలు!
ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతులు తినడం వల్ల జరిగేది ఇదే..
నల్ల క్యారెట్‌తో నమ్మలేని లాభాలు.. ఎన్నో వ్యాధులకు దివ్యౌషధం..!