35f0b221-9cef-41d9-90da-318fc2f19356-12.jpg

యూరిక్ యాసిడ్‌ పెరగడం వల్ల కిడ్నీలు  దెబ్బతిని , కీలనొప్పి, గౌట్‌వంటి సమస్యలు ఏర్పడతాయి

1bd55226-7552-4c38-b743-3a0e0b79f99f-15.jpg

యూరిక్ యాసిడ్‌కి  నియాంత్రణకు కరివేకపొడి ఉపయోగపడుతుంది

5102d9a0-6959-40a7-9668-a3a24508a82b-13.jpg

యూరిక్ యాసిడ్‌కి విటమిన్ C,A,యూరిక్ యాసిడ్‌ స్థాయిని తగ్గిస్తుంది

3ffe2835-1745-4e54-8782-6a69ee944245-11.jpg

తినే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచిన్నం అయితే యూరిక్ యాసిడ్‌ ఏర్పడుతుందని  చెబుతున్నారు నిపుణులు  

యూరిక్ యాసిడ్‌ మన రక్తంలో ఉంటుంది దీని స్థాయిని పెరిగితే కిడ్నీలు దీనిని ఫిల్టర్ చేయలేవు 

ఉదయం ఖాళీ కడుపుతో 1-2 స్పూన్లను కరివేపాకు పొడి  తిసుకుంటే  యూరిక్ యాసిడ్‌ అదుపులో ఉంటువంది

యూరిక్ యాసిడ్‌ రోగులు తినే ఆహారంలో కరివేపాకు పొడిని  చేర్చుకోవచ్చు  దీన్ని తినడం వల్ల యూరిక్ యాసిడ్‌ చాలా వరకు అదుపులో  ఉంటుంది