కొత్తిమీరే క‌దా అని తీసి పారేయ‌కండి.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..

 కొత్తిమీరను నీటిలో వేసి మరిగించి దానిని ఫిల్టర్ చేసుకుని ఆ నీటిని తాగితే బరువు తగ్గుతారు. 

 అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కొత్తిమీర నీరు తీసుకోవడం మంచిది.

 కొత్తిమీర నీరు తాగితే కడుపు నొప్పి నుంచి కాస్తా ఉపశమనం పొందుతారు. 

 ఈ నీరు తాగడం వల్ల రక్తంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా ఉంటుంది.

 కళ్ల మంటలు, కళ్లలో నీళ్లు కారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి కొత్తిమీర నీరు మంచి చేస్తుంది.

  సమయానికి పీరియడ్స్ రాని వారు కొత్తిమీర నీళ్లలో కొంచెం పంచదార కలిపి తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.