ఆవు పాలు vs గేదె పాలు..
రెండింటిలో ఏవి మంచివంటే..!
గేదె పాలతో పోల్చుకుంటే ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది
ఆవు పాల కంటే గేదె పాలు చిక్కగా, మంచి రుచితో ఉంటాయి
తక్కువ కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల ఆవు పాలు త్వరగా జీర్ణమవుతాయి
గేదె పాలలో కంటే ఆవు పాలలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది
గేదె పాలలో లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది. లాక్టోస్ ఎలర్జీ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ గేదె పాలు తీసకోకూడదు
కొలస్ట్రాల్ సమస్య, గుండె జబ్బులతో బాధపడుతున్నవారు ఆవు పాలు తీసుకోవడం ఉత్తమం
గేదె పాలు రుచిగా ఉన్నప్పటికీ, ఆవు పాలు
అన్ని విధాలుగా మంచివి
Related Web Stories
టీతో కలిపి వీటిని తీసుకుంటున్నారా..
ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..!
5ఏళ్ల లోపు పిల్లలకు ఈ ఆహారాలు తినిపిస్తే.. ఎదుగుదల దెబ్బతింటుందట..
వాము గింజల నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..