రోజు పెరుగు తినడం కాదు..
తాగితే ఈ వ్యాధులన్నీ పరార్..
రోజూ పెరుగు తాగాడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
పెరుగులో ప్రోటీన్స్, కాల్షియం, విటమిన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి.
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా పెంచేందుకు సహాయపడుతుంది.
మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలను నివారిస్తుంది.
ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని తేమగా చేసేందుకు అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది.
Related Web Stories
పరగడుపునే ఈ ఆకు తింటే.. శరీరంలో అద్భుతమైన మార్పులు..
గొంతు నొప్పి తక్షణం తగ్గాలంటే.. ఈ 7 పనులు చేయండి చాలు..
పాటలు వినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
పసుపు పాలతో ఇన్ని ప్రయోజనాలా