చలికాలంలో విరివిగా లభించే ఫలాలలో సీతాఫలం ఒకటి
ఎవరైతే బరువు పెరగాలనుకుంటారో, సీతాఫలం జ్యూస్ లో తేనె మరియు పాలు మిక్స్ చేసి తీసుకోవాలి
గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది
గర్భస్రావాన్ని నివారిస్తుంది
విటమిన్ బి6 ఉండడం వల్ల బ్రోంకైల్ ఇంఫ్లామేషన్ తగ్గించి ఆస్త్మాటిక్స్ అటాక్ ను తగ్గిస్తుంది
మెగ్నీషీయం ఉండడం వల్ల కార్డియక్ అటాక్స్ నుండి రక్షిస్తుంది
కాపర్ మరియు డైటర్ ఫైబర్ అధికంగా ఉన్న హెల్తీ ఫ్రూట్
కాపర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది
మలబద్దకాన్ని నివారిస్తుంది
టైప్ 2 డయాబెటిస్ తగ్గిస్తుంది
రెబోఫ్లెవిన్, విటమిన్ సి ఉండడం వల్ల కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది
Related Web Stories
మీ శరీరంలో కొలస్ట్రాల్ ఎక్కువైతే.. అసలేం జరుగుతుంది..!
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..!
పీచ్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!
ఈ జ్యూస్ తో చెడ్ కొలెస్ట్రాల్‌కు చెక్!