చక్కెర తినడాన్ని పూర్తిగా మానేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
చక్కెర తీసుకోవడం పూర్తిగా మానేయడం వల్ల అలసట వస్తుంది.
చక్కెర తినడం మానేసిన 5-7 రోజుల్లో రక్తపోటు తగ్గుతూ వస్తుంది.
దీనివల్ల కొవ్వు, ఇన్సులిన్ పరిమాణం కూడా తగ్గుతుంది.
స్వీట్లు తినడం పూర్తిగా మానేస్తే.. కొవ్వు నుంచి గ్లూకోజ్‌ను మార్చేందుకు శరీరం కీటోన్‌లను ఉత్తత్తి చేస్తుంది.
ఈ కీటోన్లు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును గ్లూకోజ్‌గా మారుస్తాయి. దీంతో కొవ్వు కరగడం మొదలవుతుంది.
ఈ ప్రక్రియను కీటోసిస్ అంటారు. దీని కారణంగా కండరాల నొప్పులు మొదలవుతాయి.
చక్కెరను పూర్తిగా మానేస్తే.. తలనొప్పి, అలసట, నీరసం, తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంది.
చక్కెరను పూర్తిగా మానేయడం ప్రమాదమని పరిశోధనల్లో వెళ్లడైంది.
ఇదంతా కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
డెంగ్యూ విజృంభిస్తోంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
రోజు వారీ ఆహారంలో ఈ ఏడింటినీ చేర్చితే కలిగే ప్రయోజనాలివే..
ఏటా తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు
ఐరన్ సమృద్ధిగా ఉండే వెజిటేరియన్ ఫుడ్స్!