త్రిఫల చూర్ణాన్ని రోజూ తీసుకుంటే ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ మిశ్రమానికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది.
వాత, పిత్త, కఫ దోషాలను తొలగించడంలో త్రిఫల చూర్ణం సాయపడుతుంది.
రోజూ త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది.
క్యాన్సర్ సోకకుండా చేయడంలో ఈ చూర్ణం బాగా పని చేస్తుంది.
మలబద్ధకాన్ని నివారించడంలోనూ ఇది సహకరిస్తుంది.
పేగుల్లో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది.
త్రిఫల చూర్ణాన్ని రోజూ తీసుకుంటే.. జుట్టు, చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగిస్తుంది.
కండరాల నొప్పులు, వాపును తగ్గించడంలో త్రిఫల చూర్ణం బాగా పని చేస్తుంది.
రక్తపోటు, గుండె జబ్బులను నియంత్రిస్తుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
గుడ్లలో పోషకాలు ఇవే..
అన్నం వండిన నీరుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
చపాతీ, అన్నం.. ఏది బెటర్?
రక్తంలో షుగర్‌ను తగ్గించే వ్యాయామాలు ఇవే!