కొవ్వు కాలేయాన్ని ప్రేరేపించే రోజువారి అలవాట్లు
ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం
వల్ల ఫ్యాటీ లివర్ వస్తోంది.
క్యాలరీలు ఎక్కువగా ఉండే
ఆహారాన్ని తీసుకోవడం ఓ కారణం
తీపి పదార్థాల వల్ల కాలేయ కొవ్వు పేరుకుపోయేందుకు కారణం అవుతుంది.
శారీరక శ్రమ లేకపోవడం
ఫ్యాటీ లివర్‌కు ముఖ్య కారణం.
అతిగా తినడం వల్ల కాలేయంలో
కొవ్వు నిల్వలు పెరుగుతాయి
వేయించిన ఆహార పదార్థాలు తీసుకోవడం
వల్ల కొవ్వు పేరుకునేందుకు దారితీస్తోంది
Related Web Stories
నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయిల్స్ ఇవే
కళ్లు పొడిబారుతున్నాయా? వీటిని తినండి
ప్రో బయోటిక్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు
చిటికెలో చిట్టి చిట్కాలు.. మీకెంతో అవసరం!