వయసు పెరిగేకొద్దీ ఫిట్‌గా
ఉండాలంటే ఇలా చేయండి..
రోజూ కనీసం 5నుంచి 10
నిముషాల పాటూ నడవాలి.
మినీ వాక్ వల్ల బరువు
తగ్గడమే కాకుండా గుండె
ఆరోగ్యంగా ఉంటుంది.
డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి
వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది.
రోజూ ఉదయం 10 నిముషాల
పాటు వేగంగా నడవాలి.
ఆఫీసు పని వేళల్లో ప్రతి గంటకూ
5 నిముషాల నడక విరామం
ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
రాత్రి భోజనం తర్వాత
తప్పనిసరిగా 5 నిముషాల పాటు
నడవడం అలవాటు చేసుకోవాలి.
వారంలో కనీసం 150 నిముషాలు
నడవడం అలవాటు చేసుకోవాలి.
మొదట రోజులో తక్కువ
సమయం నడిచినా క్రమంగా
సమయాన్ని పెంచాలి.
Related Web Stories
ఆలు తొక్కే కదా అని తీసేయకండి.. దాని లాభాలేంటో తెలుసా?
క్షణాల్లో వీర్య కణాల సంఖ్యను పెంచే ఆహార పదార్థాలివే
వేసవిలో గర్భిణీలు ఈ డ్రింక్స్ చాలా మంచిది..!
రోజూ బీరు తాగితే.. మీ శరీరంలో జరిగే మార్పులివే..