వయసు పెరిగేకొద్దీ ఫిట్‌గా
ఉండాలంటే ఇలా చేయండి..
రోజూ కనీసం 5నుంచి 10 నిముషాల పాటూ నడవాలి.
మినీ వాక్ వల్ల బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది.
రోజూ ఉదయం 10 నిముషాల పాటు వేగంగా నడవాలి.
ఆఫీసు పని వేళల్లో ప్రతి గంటకూ 5 నిముషాల నడక విరామం ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
రాత్రి భోజనం తర్వాత తప్పనిసరిగా 5 నిముషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.
వారంలో కనీసం 150 నిముషాలు నడవడం
అలవాటు చేసుకోవాలి.
Related Web Stories
పాలలో గసగసాలు కలిపి తాగితే.. జరిగేది ఇదే..
వీళ్లు కాకరకాయ తింటే విషమే
ఫాల్సా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
రోజూ నూడుల్స్ తింటే.. కలిగే నష్టాలివే..