కొన్ని ఆహారపు అలవాట్లతో మధుమేహాన్ని సులభంగా దూరం చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో  పవిత్ర తులసి ఎంతో బాగా పని చేస్తుంది. 

కలబంద కూడా శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 

ఆహారంలో దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. 

జిన్సెంగ్ వేరు ఇన్సిలిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అలాగే చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 

కాకరకాయలోని అనేక పోషక విలువలు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. 

పొడపత్రి వేర్లు తీసుకోవడ వల్ల కూడా చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. 

మెంతి గింజల్లోని ఫైబర్ మధుమేయ నియంత్రణలో ఎంతో బాగా పని చేస్తుంది. 

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.