ఇలా చేస్తే చిన్న పిల్లలకు మధుమేహం రాదు..
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి
అధికంగా మంచి నీరు తాగాలి
తీసుకునే ఆహారంలో పండ్లు ఉండేలా చూసుకోవాలి
పచ్చి కూరగాయలు తినాలి
ఆహారం నిదానంగా తినాలి
కడుపు నిండా ఆహారం తినాలి
ప్రతీ రోజు గంట పాటు.. నడక కానీ వ్యాయామం కానీ చేసేలా చూడాలి.
తల్లిదండ్రులు.. పిల్లల మానసిక ఆరోగ్యంపై శ్రద్ద వహించాల్సి ఉంది.
Related Web Stories
విపరీతంగా దగ్గు వస్తోందా.. ఇవి తీసుకుంటే చిటికెలో గయాబ్
పాదాల సమస్యతో బాధపడుతున్నారా
గుడ్లు, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారం గురించి తెలుసా?
నేల ఉసిరితో కిడ్నీ సమస్యలకు చెక్..