2a102139-7d6a-4d08-bc10-e61230a82f9e-10.jpg

ఈ ఫుడ్స్‎తో జ్ఞాపకశక్తి  మెరుగుపడుతుంది తెలుసా..

6bc77f8a-9eda-49f5-863a-10c6ea1cabe5-8.jpg

రోజూ ఒక స్పూన్ గుమ్మడి విత్తనాలు తింటే మెదడు కంప్యూటర్ లా పనిచేస్తుంది

c1b17206-a5a7-48ef-a42c-43114e9769af-7.jpg

 సాల్మన్ చేపలలో ఒమెగా-3 ఆమ్లాలు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి

4c61d2ee-f201-40ef-ad94-5a6806243769-6.jpg

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బ్రూబెర్రీస్ జ్ఞాపకశక్తిని మెరుగవడానికి దోహదపడతాయి

బ్రోకలిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-కె మెదడు కణాలలలో స్పింగోలిపిడ్స్ ని తయారుచేస్తాయి

ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల డార్క్ చాక్లెట్ జ్ఞాపకశక్తిని పెంచుతుంది

నారింజలో యాంటీఆక్సిడెంట్లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి

జ్ఞాపకశక్తికి సహాయపడే పోషకాలన్నీ వాల్నట్స్ లో ఉంటాయి

గుడ్లలో కోలిన్ మెదడు ఆరోగ్యానికి  ఎంతో సహాయపడుతుంది