గుండె కొట్టుకోవడంలో తేడాలు..  దీనికి కారణాలు, లక్షణాలు ఇవే.. !

గుండె తక్కువగా కొట్టుకోవడాన్ని  వైద్య భాషలో అరిథ్మియా అంటారు

ఇది హృదయస్పందనలను,  గుండె ఉన్న పరిస్థితులను  ఎలక్ట్రోలైట్ సమతుల్యత, ఒత్తిడి,  మందుల కారణాల వల్ల రావచ్చు 

వెంట్రిక్యులర్ టాచీకార్డియా  అనేది ప్రాణాంతక అరిథ్మియా,  ఇది గుండె గదులలో కలిగే సమస్య

గుండె గదుల్లో గుండె వేగంగా  కదలడం, లేదా వేగంలేకపోడం  కనిపిస్తుంది 

 దీనిలో మైకము, ఛాతీలో నొప్పి,  మూర్చ వంటి లక్షణాలు ఉంటాయి

వెంట్రిక్యులర్ ఫ్రైబ్రిలేషన్ అనేది  తీవ్రమైన అరిథ్మియా, ఇది ఆకస్మిక  కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుంది

 బ్రాడీకార్డియా అనేది నెమ్మదిగా  గుండె కొట్టుకోవడం, నిమిషానికి  60 బీట్ల కంటే తక్కువగా ఉంటే,  అలసట, తల తిరగడం, మార్చపోవడం  వంటి లక్షణాలుంటాయి

బ్రాడీకార్డియా కారణాలలో  వృద్ధాప్యం, గుండె జబ్బులు  ఉన్నవారిలో ఈ లక్షణాలు  కలిగినవారిలో ఉంటాయి

ఇలా సక్రమంగా లేని గుండె  స్పందనల కారణంగా తప్పక  వైద్య సహాయం అవసరం