abb02f8e-2f46-4f17-aede-004fd8b1edbb-b0.jpg

వీళ్లు కాకరకాయ తింటే విషమే

4b4a254a-9717-48e1-b30f-109239d7d160-b2.jpg

కాకరకాయతో ఎన్ని లాభాలున్నాయో మనకు తెలిసిందే. షుగర్ పేషంట్లకు ఇది దివ్యఔషధంలా పని చేస్తుంది.

324c7c80-727e-4057-909f-de0f96183344-b7.jpg

అయితే కాకరకాయను పలు రకాల జబ్బులు ఉన్న వారు తీసుకోకూడదట. తింటే చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.

dcb21c2d-3472-461d-8acf-113a3382e212-b1.jpg

టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడేవారు కాకరకాయ తినడం మంచిది కాదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా తగ్గిస్తుంది. తద్వారా ఇతర సమస్యలు చుట్టుముడతాయి.

శరీర వేడి ఎక్కువగా ఉన్న గర్భిణులు కాకరకాయను తినడం మంచిది కాదు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.

కాకరకాయలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనిని అతిగా తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదమూ ఉంది.