రకాల బియ్యం.. వీటి లాభాలు తెలుసా

బాస్మతి బియ్యం: ఇందులో  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది

జాస్మిన్ రైస్:  ఈ బియ్యం శరీరానికి తగినంత రోగనిరోధకశక్తిని అందిస్తుంది.

బ్రౌన్ రైస్: మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఈ రైస్ ఎంతో ముఖ్యం.

బ్లాక్ రైస్: మెదడు చురుగ్గా పని చేయడానికి

వాలెన్సియా రైస్: రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి

గ్లూటినస్ రైస్: శరీరాన్ని చల్లబరుస్తుంది

 వైల్డ్ రైస్: ఇందులో విటమిన్ ఎ, సి, ఇ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి