ఈ మూడు సందర్భాల్లో  నీళ్లు అస్సలు తాగకండి!

కొన్ని సందర్భాల్లో నీళ్లు తాగకపోవడం మంచిదంటున్నారు నిపుణలు

నిద్రపోయే ముందు ఎక్కువ  నీళ్లు తాగడం మంచిది కాదు

రాత్రివేళ మూత్రపిండాల  పనితీరు నెమ్మదించి ఇన్ఫ్లమేషన్  వచ్చే అవకాశం ఉంటుంది

వ్యాయామం చేసేటప్పుడు  నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలో  వెంటనే మార్పులు ఏర్పడుతాయి

వ్యాయామం చేశాక 20 నిమిషాల  లోపు నీళ్లు తాగకపోవడం మంచిది

ఆహారం తింటున్నప్పుడు నీళ్లు  తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పై  చేడు ప్రభావం చుపుతుంది

ఆహారం తినడానికి అరగంట  ముందు, ఆహారం తిన్న అరగంట  తర్వాత నీళ్లు తాగాడం మంచిది