డెంగ్యూ సమయంలో పొరపాటున కూడా వీటిని తినకండి..
డెంగ్యూ వచ్చినప్పుడు కెఫిన్
పానీయాలు తీసుకోవడం మంచిది కాదు
మసాలా ఎక్కువగా ఉన్న
ఆహారానికి దూరంగా ఉండాలి
డెంగ్యూ రోగులు స్పైసీ ఫుడ్
తీసుకోవడం మంచిది కాదు
నెయ్యి, నూనె, వెన్న, చీజ్,
వేయించిన ఆహార పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలి
కూల్ డ్రింక్స్ వంటి ద్రవాలను తీసుకోకపోవడమే మంచిది
ఈ సమయంలో మాంసాహారం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి
డెంగ్యూ వచ్చినప్పుడు ఎక్కువ నీరు,
ద్రవ ఆహారం, కొబ్బరి నీరు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తీసుకోవాలి
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి బయటపడండిలా..
ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా వాల్నట్స్ తినకూడదు..!
టీ ని మళ్ళీ వేడి చేసి తాగుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!
మంకీపాక్స్ లక్షణాలివే