బరువు తగ్గాలనుకునే వారు  ఇవి మాత్రం చేయకండి

బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం 

అయితే బరువు తగ్గాలనుకునే వారు ఈ ఐదు రకాల  ఫుడ్స్‌ను  తినకపోవడమే మంచిది

బంగాళాదుంపలు బరువును పెంచుతాయి. బంగాళాదుంపతో చేసిన ఆహారం తినవద్ద

బరువు తగ్గాలనుకునేవారు చెక్కరకు దూరంగా ఉండండి

మైదా పిండి ఆరోగ్యానికి, బరువుకు హానీకరం

రైస్‌ తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు

బ్రేక్‌ ఫాస్ట్‌లో బ్రెడ్ తీసుకోవద్దు.. బ్రెడ్ బరువును పెంచుతుంది

గమనిక: వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి