ఈ ఆహారాలను పచ్చిగా అస్సలు తినొద్దు.. లేదంటే..
Do not eat these foods raw at all.. or else..
పచ్చి బంగాళాదుంపలలో సోలనిన్ అనే విషపూరిత సమ్మేళనం ఉంటుంది. తలనొప్పి, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
క్యాప్సికమ్ ఉడికించకుండ అలానే తింటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
కాలీఫ్లవర్‌ను ఉడికించకుండా తీసుకోవడం వల్ల జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. జీర్ణ సమస్యలొస్తాయి.
పచ్చి పాలలో ఈకోలి, లిస్టేరియా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది అనేక వ్యాధులకు దారి తీస్తుంది.
పచ్చి బీట్‌రూట్‌ను తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
పచ్చి బచ్చలికూర తినడకూడదు. ఇందులో ఆక్సలేట్‌లు ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యలకు దారితీయవచ్చు.
Related Web Stories
డ్యాన్స్ చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలా?
హెడ్ మసాజ్‌తో ఎన్నో ప్రయోజనాలు
హిమాలయన్ పింక్ సాల్ట్ ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ కొంబుచా టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..